తెలంగాణ
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

KTR: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలను బీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు.
మహాలక్ష్మీ పథకాం కింద 1353 కోట్లు బకాయి పెండింగ్లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.



