తెలంగాణ

నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శారదదేవి ఉత్సవాలు

నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శారదదేవి ఉత్సవాలు నిర్వహించారు. దసరా పండగ అనంతరం ద్వాదశి రోజున శారదాదేవి ని ప్రతిష్టిస్తారు. ఐదురోజుల పాటు విశేష పూజలు నిర్వహించి శారదాదేవిని నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన శోభాయాత్రలో భక్తులు ఆట‌పాటలతో సందడి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button