తెలంగాణ
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట

కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు కమిషన్‌తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.



