తెలంగాణ
Harish Rao: కాంగ్రెస్ తెచ్చిన మార్పు పాత రోజులు గుర్తుచేస్తున్నాయి

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరువు బస్తాల కోసం రైతులను క్యూలో నిల్చోబెట్టి మళ్లీ పాత రోజులు గుర్తుచేస్తుందన్నారు. పొద్దున ఐదు గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కిరాయి, హమాలి ఖర్చులు లేకుండా గ్రామ గ్రామానికి ఎరువులు పంపామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.



