ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: విశాఖ EIPLలో అదుపులోకి రాని మంటలు

Visakhapatnam: విశాఖ EIPLలో మంటలు అదుపులోకి రాలేదు. మిథనాల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగుతున్నాయి. పిడుగు పాటుకి గురైన ట్యాంకర్ పై భాగంలో మరోసారి మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు పోర్ట్ అధికారులు నేవి సహకారం కోరారు. ఇండియన్ నేవి హెలికాఫ్టర్‌ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.



