ఆంధ్ర ప్రదేశ్
మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు మహిళలను లారీ ఢీకొట్టింది. ఓ మహిళ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళలపై ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది.



