ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు షెడ్యూల్..

Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు షెడ్యూల్..
• 10.30 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు.
• 10.30 నుంచి 1.25 గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.
• 02.15 గంటలకు సచివాలయంలో మైనింగ్ విభాగంపై సమీక్ష చేస్తారు.
• 02.45 గంటలకు సీఆర్డీయే అథారిటీ సమావేశంలో పాల్గొంటారు.
• 03.50 గంటలకు ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీకి వెళ్తారు.
• 0.4 నుంచి 5.30 వరకు పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలెప్మెంట్ వర్కషాప్‌లో పాల్గొంటారు.
• అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
• 5.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.