ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు

తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. విజయవాడలో ఎయిరిండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది తలెత్తింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది.



