ఆంధ్ర ప్రదేశ్

Nagababu: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు

Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొణిదెల నాగబాబు గారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నాగబాబు గారితో మండలి చైర్మన్ శ్రీ మోషేన్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం శాసన మండలిలో చైర్మన్ కార్యాలయంలో జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button