ఆంధ్ర ప్రదేశ్
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Chandrababu: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి షెడ్యూల్
ఉదయం 09.30 గంటలకు ‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’లో భాగంగా విద్యార్థులతో వర్చువల్ గా సమావేశం కానున్న సీఎం
12.00 గంటలకు ఎడ్యుకేషన్‌లో ఏఐ విధానంపై ఐఐటీ మద్రాసు బృందంతో భేటీ కానున్న సీఎం
మధ్యాహ్నం 02.30 గంటలకు ఆర్టీసీపై సమీక్ష చేయనున్న సీఎం.



