తెలంగాణ

హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రులు పొన్నం, వివేక్ వెంకట్ స్వామి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రీ తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని క్రిన్స్ విల్లాస్‌లో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్థివదేహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. అనంతరం హరీష్ రావుని పరామర్శించిన మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button