తెలంగాణ
Sridhar Babu: నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాబోం

Sridhar Babu: గోదావరి నీటి వాటాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గోదావరి నీటి వాటా ఎంత ఉందో పూర్తి వాట వినియోగించుకుంటామని అన్నారు. ప్రక్క రాష్ట్రం గోదావరి నది జలాల విషయంలో తెలంగాణని దెబ్బతిసే విధంగా ఉంటే ఓప్పుకోమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో కాలం వృధా చేసిందని నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాబోమని తేల్చి చెప్పారు. వృధాగా పోతున్న విషయంపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.



