ఆంధ్ర ప్రదేశ్
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో విద్యుత్ షాకుతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. సర్వీస్ వైరు సరి చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కిన చిన్నం విజయ్ బాబు వైర్ సరి చేస్తుండగా కరెంట్ షాకు కట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు విజయ్ బాబు చెన్నువానిపురం గ్రామానికి చెందిన వాడిగా పోలీలసు గుర్తించారు.



