తెలంగాణ

KTR: పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో ముందడుగు

KTR: తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని డివైస్ పార్క్‌లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.

అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ల్యాబ్‌లో మెడికల్ డయాగ్నస్టిక్స్‌, బయోటెక్‌, మరియు లైఫ్‌సైన్స్‌ పరిశోధనలకు అవసరమైన రసాయన పరీక్షలు నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలు కల్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button