ఆంధ్ర ప్రదేశ్

AP News: ఏపీ అసెంబ్లీలో విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ.. హాజరైన సీఎం చంద్రబాబు, లోకేశ్

AP News: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button