తెలంగాణ
Miyapur: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

Miyapur: మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య. మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని హఫీజ్ పెట్ లో ఘటన. హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ లో శనివారం అర్ధ రాత్రి వ్యక్తి పై సిమెంట్ ఇటుకలతో తల పై మొది హత్య చేసిన దుండగులు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు. హత్య కు గురైన వ్యక్తి వయసు సుమారుగా 30-35 సంవత్సరాలు ఉంటాయన్న పోలీసులు. క్లూస్ టీం తో వివరాలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.