తెలంగాణ

Police Website: రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్లు హ్యాక్‌

Police Website: తెలంగాణ పోలీసులకు సైబర్‌ నేరగాళ్లు మరోసారి షాక్ ఇచ్చారు. ఇటీవలే పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన సైబర్‌ క్రిమినల్స్‌ ఇప్పుడు రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లపై దాడి చేశారు.

ఈ హ్యాకింగ్‌ వల్ల రెండు కమిషనరేట్ల వెబ్‌సైట్లు గత పది రోజులుగా పూర్తిగా పనిచేయకుండా నిలిచిపోయాయి. దీంతో రెండు కమిషనరేట్ల ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. హ్యాకింగ్ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు వారు వేగంగా పనిచేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button