తెలంగాణ
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత.. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ఘర్షణ

నాగర్‌కర్నూల్ జిల్లా అవంచలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్ధులు చంద్రకళ, సౌమ్య వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఓ వర్గం అడ్డుకుంది. ఇరువర్గాలు బాహబాహీకి దిగాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయపడ్డారు. వారిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు.



