ఆంధ్ర ప్రదేశ్
నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం

Chandrababu: నేడు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఐదో బ్లాక్ కాన్ఫెరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.అన్ని శాఖల హెచ్‌ఓడీలు, సెక్రటరీలు, మంత్రులు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొననున్నారు. జీఎస్‌డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై చర్చ జరగనుంది.



