ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు జగన్.



