తెలంగాణ

Telangana: పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 9 గంటలకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?

Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్ నమోదైంది. కొమురంభీం ఆసిఫాబాద్‌లో అత్యల్పంగా 7.85 శాతం పోలింగ్ నమోదైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button