ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan: సంక్రాంతి ఉత్సవాలకు కాకినాడ జిల్లా పిఠాపురంకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గొల్లప్రోలు మండలం సుద్దగడ్డ వాగుపై నిర్మించిన బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. సుమారు 3.05 కోట్ల వ్యయంతో బ్రిడ్జి, రోడ్డు నిర్మించారు. పవన్ కళ్యాణ్ వెంట కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.



