జాతియం
PM Modi: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

PM Modi: కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50 వేల తక్షణ సాయం అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు.



