తెలంగాణ

Hyderabad: AMBమాల్‌లో ఓ వ్యక్తి హల్‌చల్.. రెండో అంతస్తుకొస్తే డబ్బులిస్తానని ప్రచారం..

Hyderabad: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఓ వ్యక్తి కొండాపూర్ AMB మాల్‌లో హల్‌చల్ చేశాడు. తన ఇన్స్‌టాగ్రామ్‌ ఫాలోవర్స్‌కి ఆ మాల్‌కి వస్తే డబ్బు ఇస్తానంటూ రీల్ విడుదల చేశాడు. బౌన్సర్లతో వచ్చి మాల్‌లో రీల్ చేయగా కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button