జాతియం

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ కి ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ కి ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. కిన్నౌర్, లాహౌల్ – స్పితి, సిమ్లా, కాంగ్డా, మండి, చంబా జిల్లాలకు భారీ వర్ష (హిమపాతం) సూచన. జమ్ము కాశ్మీర్ లో శని ఆదివారాల్లో భారీగా హిమపాతం. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తీవ్ర హిమపాతం ఉంటుందని హెచ్చరిక. పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో వర్షాలు, హిమపాతం ఉంటాయన్న ఐఎండీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button