ఆంధ్ర ప్రదేశ్

Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్

Kakani Govardhan Reddy: బెంగళూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విచారించారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాణి గోవర్ధన్ రెడ్డిని హాజరుపర్చనున్నారు. కాకాణి అక్రమ మైనింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నాడు.

రెండు నెలలుగా పోలీసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాణి కుటుంబసభ్యులకు రెండుసార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button