తెలంగాణ

Revanth Reddy: ఓయూ అభివృద్దికి ఎంతైనా ఖర్చు చేస్తాం

Revanth Reddy: ఉస్మానియా వర్సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈనెల 10న ఉస్మానియా వర్సిటీని సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓయూ అభివృద్దికి ఎంతైనా ఖర్చు చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. ఉత్తమ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దుతామన్నారు. మరమ్మతుల కంటే కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. వర్సిటీ అధ్యాపకులకు విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button