తెలంగాణ

Howrah Express: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. గంటకుపైగా నిలిపివేత

Howrah Express: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రైస్‌ ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫామ్-1 పైన సుమారు రెండు గంటల పైగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామన్నపేట నుంచి మరో ఇంజన్ ను రప్పించి హౌరా ఎక్స్‌ప్రైస్ ను పంపేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button