ఆంధ్ర ప్రదేశ్
తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్‌లు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్‌లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్‌లు వెలశాయి. శేరిలింగంపల్లికి చెందిన డా.
రవీందర్ పేరుతో ఈ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో జగన్‌కు పుట్టిన రోజు విషెస్ చెబుతూ వెలసిన ఈ కటౌట్‌లు అందర్ని ఆకర్షిస్తున్నాయి.



