తెలంగాణ
Gadwal: ఆర్టీసీ బస్సులో పొగలు

Gadwal: వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు, ప్రజలు మారడం లేదు మరో వైపు మహాలక్ష్మీ స్కీమ్ కారణంగా బస్సులపై ఓవర్ లోడ్ పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గద్వాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
ఓవర్ లోడ్‌తో టైర్లో పొగలు వచ్చాయి. ఆయిజ నుంచి కర్నూల్ వెళ్లే బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. పొగలు రావడం గమనించి ప్రయాణికులు బస్సు దిగారు. ఓవర్ లోడ్ కారణంగానే బస్సులో పొగలు వచ్చాయని డ్రైవర్ తెలిపారు.



