తెలంగాణ
ఎమ్మెల్యేల అనర్హత కేసులో గడువు కోరిన స్పీకర్

Telangana: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరఫు లాయర్లు 8 వారాల గడువు కోరినట్లు తెలిసింది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను విచారించినట్లు కోర్టుకు తెలిసిన స్పీకర్ తరపున లాయర్లు..మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి ఎనిమిది వారాల సమయం అడిగినట్లు తెలిసింది.



