తెలంగాణ
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యే పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.



