తెలంగాణ

Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు

Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. HCL టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో HCL KRC క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచాం అని వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button