ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కాన్వాయ్‌ను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను భారీగా కుదించారు. చంద్రబాబు కాన్వాయ్‌లో కేవలం 4 కార్లే ఉన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌లో వాహనాలు 11 నుంచి 4కు తగ్గాయి. ఉండవల్లి నివాసం నుంచి నాలుగు కార్ల వాహన శ్రేణితో సచివాలయానికి వెళ్లారు చంద్రబాబు.

.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button