సినిమా

జపాన్‌లో ‘బాహుబలి ది ఎపిక్’ గ్రాండ్ రిలీజ్!

Baahubali The Epic: బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చెయ్యగా అది రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని జపాన్‌లో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 12న ఈ చిత్రం అక్కడ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీమియర్‌కు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరుకానున్నారు.

ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేయగా, 50 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు జపాన్‌లో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 12న ఈ చిత్రం అక్కడ ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిసెంబర్ 5న జరిగే ప్రీమియర్ షోకు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరుకానున్నారు. కల్కి 2898 ఏడీ రిలీజ్ సమయంలో జపాన్‌కు వెళ్లలేకపోయిన ప్రభాస్ ఈసారి అక్కడి అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. జపాన్‌లో ప్రభాస్‌కు భారీ అభిమానుల బేస్ ఉన్న నేపథ్యంలో ఈ రిలీజ్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button