తెలంగాణ

Revanth Reddy: హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోంది

Revanth Reddy: హైదరాబాద్‌లో ప్రముఖ బయోటెక్ సంస్థ యామ్‌జెన్ నూతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ యామ్‌జెన్ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకోవటం ఆనందంగా ఉందన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందన్నారు సీఎం రేవంత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button