తెలంగాణ

MLC Kavitha: ఏ పథకం సజావుగా అందడం లేదు

MLC Kavitha: ఎవరిని అడిగినా ఏ ఒక్క పథకం సజావుగా అందడం లేదని చెబుతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం వెళ్తూ చిట్యాలలో ఆగిన ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటివరకు పచ్చని పంట చేనులుగా ఉన్నా ప్రాంతాలు.. సాగునీరు ఇవ్వకపోవడం వల్ల ఎడారిగా మారుతున్నాయని మండిపడ్డారు. మళ్లీ యూరియా బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చాయన్నారు కవిత.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button