తెలంగాణ
నాంపల్లి కోర్టుకు హరీష్ రావు..

నేడు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు వెళ్లనున్నారు. తనపై క్షుద్రపూజలు చేశారంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.తనపై చేసిన ఆరోపణలు అసత్యమంటూ హరీశ్‌రావు న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ కేసులో నేడు కోర్టులో వాంగ్మూలం నమోదు చేయనుంది కోర్టు.



