ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రియ

తిరుమల శ్రీవారిని అందాల నటి శ్రియా దర్శించుకుంది. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తెల్లవారిజామున అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు, అనంతరం ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



