ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు

Kakinada: కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి భారీ శబ్ధం రావడంతో జనం పరుగులు తీశారు.
బాణాసంచా పార్సిల్ దింపుతుండగా ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.