ఆంధ్ర ప్రదేశ్

Tirumala: 19 నుంచి శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల

Tirumala: ఆన్‌లైన్‌లో జూలై నెల దర్శనం టికెట్లు విడుదల

జూలై నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లు రేపు ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ నమోదు

ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ టికెట్లు విడుదల

22వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల

శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల

వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల

ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్ల కోటాను ఈనెల 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల

తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button