ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు

Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం హెలిపాడ్ ద్వారా సీఎం చంద్రబాబు మార్కాపురం రానున్నారు. అయితే ఆయనకు స్వాగతం పలుకుతూ కూటమి శ్రేణులు రోడ్లంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వెలుగొండ ప్రాజెక్ట్, మార్కాపురం జిల్లా, మార్కాపురం మెడికల్ కాలేజ్ లపై చంద్రబాబు వ్యాఖ్యలపై పశ్చిమ ప్రాంత ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button