జాతియం

Delhi Eelction Results: న్యూ ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిక్యం..

Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. మొదట వెనుకబడ్డ ఆప్ నేతలు.. క్రమంగా పుంజుకుంటున్నారు. కేజ్రీవాల్, సిసోడియా, అతిశీ.. ఆధిక్యంలోకి వచ్చారు. రెండోరౌండ్ ముగిసేసరికి కేజ్రీవాల్ 254 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మనీష్ సిసోడియా 1800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు కాల్కాజీ స్థానంలో అతిశీ.. లీడ్‌లోకి వచ్చారు.

ఇక ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి రాలేదు. అన్ని చోట్ల మూడో స్థానానికే కాంగ్రెస్ పరిమితమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button