తెలంగాణ

Meerpet Murder Case: మీర్‌పేట్‌ హత్య కేసు.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్‌

Meerpet Murder Case: హైదరాబాద్ మీర్ పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ముందుగా నిందితుడికి వనస్థలిపురంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

గురుమూర్తికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేశారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button