జాతియం

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తరుచు వివాదస్పద వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో పాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గువాహటిలోని పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

మోన్‌జిత్‌ చాటియా అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు పరిమితులను దాటి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని చాటియా ఫిర్యాదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button