ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల

Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల వివరాలు ఇవిగో..
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్
21న ఉదయం 10 గం.కు ఆర్జిత సేవా, మద్యాహ్నం
3 గం.కు వర్చువల్ సేవా టికెట్లు విడుదల
23న ఉదయం 10 గం.కు అంగప్రదక్షిణం, ఉదయం 11 గం.కు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
23న మద్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల
24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల