సినిమా
Saif Ali Khan: మరో రెండు రోజులు ఐసీయూలోనే సైఫ్ అలీఖాన్

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు చికిత్స కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు ఐసీయూలోనే అతనికి వైద్యం అందించనున్నారు డాక్టర్లు. నిన్న సైఫ్‌కు 5 గంటల పాటు మేజర్ ఆపరేషన్ జరిగింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. 20 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రభాదేవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు.