తెలంగాణ
తెలంగాణలో విద్యార్థుల కోసం మరో స్కీమ్

తెలంగాణలో విద్యార్థుల కోసం మరో స్కీమ్ తీసుకువచ్చింది రేవంత్ సర్కార్. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సర్కార్ కానుక అందజేయనుంది. ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయనున్నారు. సాయంత్రం ఎల్బీ స్డేడియంలో విద్యార్థులకు ఈ కిట్లను సీఎం అందించనున్నారు. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. స్టూడెంట్ కిట్‌లో 22 రకాల నాణ్యమైన వస్తువులు ఉండనున్నాయి. క్రీడలను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కిట్లు ఇవ్వనున్నారు.



