అంతర్జాతీయం
చైనా పర్యటకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా పర్యటనకు వెళ్తున్నారు. నేటి నుంచి మూడు రోజులు చైనాలో ట్రంప్ పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం బీజింగ్ చేరుకోనున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు ట్రంప్. రేపు, ఎల్లుండి చైనాతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ సమావేశం కానున్నారు. ఇరాన్, రష్యా అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.


