ఆంధ్ర ప్రదేశ్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. SIPB సమావేశంలో చర్చించిన 2లక్షలకోట్ల పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ పురోగతికి అవసరమైన నిర్ణయాలపై చర్చించనున్నారు. ప్రధాని పొదుపు చర్యలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button